రాష్ట్రపతిగా గెలుపెవరిది ?

0

ఎట్టకేలకు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా ఆయా కూటములు ప్రకటించాయి. ఇప్పుడు రాష్ట్రపతిగా గెలుపు ఎవరిని వరిస్తుంది అనేదే ప్రశ్న. విపక్షాలకు 52 % ఓటింగ్‌ ఉన్నా విజయావకాశాలు మాత్రం ఎన్డీఏ కూటమి అభ్యర్థినే వరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వస్తాయా ? కూటమి అభ్యర్థికి ఓటేస్తాయా ? అనే సంశయం అందరినీ వెంటాడుతుంది. రాజకీయ అవసరాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొన్ని పార్టీలు బయట నుండి మద్దతు తెలుపుతుండగా, కొన్ని పార్టీలు అసలు ఓటింగ్‌కు హజరుకాకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !