ఫ్యామిలి మ్యాన్ మహేష్ ఫారీన్ ట్రిప్

0

సమయం దొరికితే చాలు మహేశ్‌బాబు ఫ్యామిలీతో గడపడానికిఇష్టపడతారు. సినిమా పూర్తయింది అంటే భార్య పిల్లలతో కలిసివిదేశాల్లో వాలిపోయారు . హీరోగా ‘సర్కార్‌ వారి పాట’,నిర్మాతగా ‘మేజర్‌’ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న ఆయన కుటుంబసభ్యులతో కలిసి విహారానికి వెళ్లారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. అందులో మహేష్‌ లైట్‌ బియర్డ్‌తో చాలాఅందంగా కనిపిస్తున్నారు. ‘‘రోడ్‌ ట్రిప్‌లో ఉన్నాం. నెక్స్ట్‌ స్టాప్‌ఇటలీ. లంచ్‌ విత్‌ ది క్రేజీస్‌ అంటూ నమ్రత, గౌతమ్‌, సితారతోకలిసి దిగిన ఫొటో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలోమహేశ్‌ లుక్‌ హల్‌ చల్‌ చేస్తోంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !