హోమ్ సినిమా సినీనటి మీనా భర్త హఠాన్మరణం సినీనటి మీనా భర్త హఠాన్మరణం Author - Editor జూన్ 29, 2022 0 అలనాటి హీరోయిన్, నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందారు, పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధడుతున్న విద్యా సాగర్. చెన్నై లోని ఎం జీ ఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నటి మీనా కుటుంబానికి తమ సంతాపం తెలిపారు. Tags సినిమా Facebook Twitter Whatsapp కొత్తది పాతది