నామినేటెడ్ కోటాలో ప్రముఖులకు రాజ్యసభ సీట్లు
జులై 06, 2022
0
రాష్ట్రపతి నామినేట్ కోటాలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ సినీ కథా రచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్, పరుగుల రాణి పి.టి.ఉష, ప్రముఖ సామాజిక వేత్త వీరేంద్ర హెగ్దేలను రాజ్యసభకు నామినేట్ చేశారు, రాజ్యసభకు నామినేట్ అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వీరిని అభినందిస్తూ ట్విట్ చేశారు
Tags