ప్లాప్‌ టాక్‌లోనూ ‘లైగర్‌’ వసూళ్ళ వర్షం !

0

ఎన్నో అంచనాల మధ్య గురువారం విడుదలైన లైగర్‌ మూవీ ప్రేక్షకులను మెప్పించ లేకపోయింది. సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. అయినా వసూళ్ళలో దూకుడు చూపించింది. మొదటి రోజు 33 కోట్లు రాబట్టి బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఈ సందర్భంగా లైగర్‌ టీమ్‌ తొలిరోజు వసూళ్ళ వివరాలను ప్రకటించింది. విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంది.

నీ బిడ్డ ఛాంపియన్ అయ్యిండు! ❤️

Watch #LIGER In Cinemas Now!

- https://t.co/tKk2VZlSpL#BlockbusterLiger@TheDeverakonda @ananyapandayy @karanjohar #PuriJagannadh @DharmaMovies @PuriConnects pic.twitter.com/kBiOlPD2ak
— Charmme Kaur (@Charmmeofficial) August 26, 2022

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !